డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారి జన్మస్థలం కృష్ణాజిల్లాలోని ఘంటసాల.తండ్రి ఘంటసాల పేర్రాజు.ఈయన జన్మదినం కచ్చితంగా తెలియకునను, పుట్టుక 1893-94 మధ్యకాలం అనితెలియుచున్నది.వీరిని బందరు నివాసి అయిన చినబ్రహ్మయ్య పంతులు చిన్నతనముననే దత్తుకు తీసికున్నారు.అర్ధికంగా ఉన్నకుటుంబమైనప్పటికి, కొన్ని కోర్టులావాదేవిలు ఉన్నట్లు తెలుస్తున్నది.ఈయన వివాహం, తనమేనమామ, ఆరుగొలను నివాసి అయిన గోపాలకృష్ణయ్య కుమార్తె దుర్గాంబతో వివాహం జరిగింది.కుటుంబ ఆర్థికవ్యవహారాల్ను సీతారామ శర్మగారిమామగారే నిర్వహించేవారు.
డాక్టరు ఘంటసాల సీతారామ శర్మ ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: కృష్ణాజిల్లాలోని ఘంటసాలకృష్ణాజిల్లాలోని ఘంటసాలకృష్ణాజిల్లాలోని ఘంటసాల
Prediction: